ఓ నమశ్శివాయా - The Indic Lyrics Database

ఓ నమశ్శివాయా

गीतकार - తోలేటి | गायक - ఘంటసాల | संगीत - సుదర్శనం | फ़िल्म - కాళహస్తి మహాత్మ్యం | वर्ष - 1954

Song link

View in Roman

ఓ నమశ్శివాయా నవనీత హృదయా

తమ: ప్రకాశా తరుణేందుభూషా నమో....శంకరా దేవదేవా

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా

నిన్ను నమ్మి నాను రావా నీలకంధరా దేవా "మహేశా"

భక్తి యేదో పూజలేవో తెలియనైతినే "భక్తి"

పాపమేదో పుణ్యమేదో కాననైతినే "మహేశా"

చ: మంత్ర యుక్త పూజసేయ మనసు కరుగునా "మంత్ర"

మంత్రమో తంత్రమో ఎరుగనే

నాదమేదో - వేదమేదో తెలియనైతినే "నాద"

వాదమేల పేదబాధ తీర్చరావయ్యాస్వామి "మహేశా"

చ: ఏకచిత్తమున నమ్మినవారికి శోకము తీర్చుము రుద్రయ్య

ప్రాకటముగ చిరువేట చూపి నా ఆకలి తీర్చగరావయ్య

దీటుగనమ్మితి గనవయ్య వేట చూపుమా రుద్రయ్యా (2)