ధన్యుడనైతిని దేవదేవా - The Indic Lyrics Database

ధన్యుడనైతిని దేవదేవా

गीतकार - తోలేటి | गायक - ఘంటసాల | संगीत - సుదర్శనం | फ़िल्म - కాళహస్తి మహాత్మ్యం | वर्ष - 1954

Song link

View in Roman

ధన్యుడనైతిని దేవదేవా (2)

ఎన్నడైన మరువనయ్యా పాదసేవ

ఎన్నడైన మరువనయ్యా నీ పాదసేవ

పాహి శంకరా

మాం పాహీ శంకరా

దీనాళి రక్షించు దేవదేవా(2)

నాగతి నీవయ్య దేవ దేవా (2)

 

పాహి శంకరా మాం పాహి శంకరా (3)

దేవా దివ్యకృపాకరా బవహరా దీనావనా శంకరా

నీవాలభ్యదృగంచలామృతాఝరుల్ నీ పుత్రపై జల్లగా

భవతీత మనోజ్ఞ

నేత్రములు విస్సారించినావా

ప్రభో... సేవా భాగ్యము కల్గజేయుమూ దయన్

శ్రీకాళ హస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా