తీయని ఊహలు హాయిని - The Indic Lyrics Database

Teeyani uhalu hayini

Lyricist - NA | Singer - Chorus, P. Leela | Music Director - Ghantasala | Movie - Paataalabhairavi | Year - 1951

Song link

View in native script

తీయని ఊహలు హాయిని గొలిపే - వసంత గానమె హాయీ వసంత నాట్యమె హాయ్ హాయ్ "తీయ"
ఇందు : చివురుల దాగి తీవెలనూగి-పూవులు ఘుమఘుమ నవ్వగా
వనియంతా పరిమళించెనే మనసెంతో - పరవశించెనె "తీయ"
గిలిగింతలు చెరలాడి - చిరుగాలి సరాగము చేయగా
వనియంతా ఝల్ ఝలించెనో -తనువెంతో పులకరించెనే  "తీయ"
క్రొత్తరాగమున కుహూ, కుహూమని మత్తిలి కోయిల కూయగా
వనియంతా రవళించేనే - నన్నంతో మురిపించెనే  "తీయ"