ఓ - తారకా ఓ - The Indic Lyrics Database

O Tarakaa O

Lyricist - Samudrala Senior | Singer - Bhanumathi Ramakrishna, Ghantasala | Music Director - C.R.Subbaraaman | Movie - Chandi rani | Year - 1953

Song link

View in native script

అ: ఓ - తారకా ఓ
ఆ : ఓ - జాబిలి ఓ
అ: ఓ తారకా నవ్వులేలా ననుగనీ
ఆ: అందాలు చిందెడి - చందమామ నీవనీ
ఓ - జాబిలీ - ఓ - ఆతారకా నవ్వునోయీనినుగనీ
అ: వినువీధిలోని - తారాకుమారీ
కుమారీ దరి చేరనౌనా - ఈ చందమామా
ఆ: చేరువే తారా రేరాజుకూ

ఓ - ఆతారకా నవ్వునోయీ నినుగని
అ: మనోగాధ నీతో నివేదించలేనూ-
నివేదించకున్నా జీవించలేనూ
ఆ: నెరజాణవేలే - ఓ జాబిలీ
ఓ.... ఆ తారకా నవ్వువోయీ నినూ గనీ
అ: తొలిచూపులోనీ - సంకేతమేమో -
చెలి నవ్వులోనీ - సంకేతమేమో -
ఆ: నీ నవ్వువెన్నెలే - ఓ జాబిలీ
ఓ.... ఆ తారకా నవ్వునోయీ నినూగని