ఓంకార నాద స్వరూపా - The Indic Lyrics Database

ఓంకార నాద స్వరూపా

गीतकार - తోలేటి | गायक - పి. సుశీల | संगीत - సుదర్శనం | फ़िल्म - సంఘం | वर्ष - 1954

Song link

View in Roman

ఓంకార నాదస్వరూపా భావరాగ తాళప్రదీపా
సాకి: నాట్యకలాపా నటరాజా నమో నమో
నటరాజ నమో నమో నమామి
ప: ఇలలో సాటిలేని భారతదేశం (2)
మా దేశం ఇలలో సాటిలేని భారతదేశం
కనులకు సుందరం - కళలకు మందిరం
మా దేశం సుందరం - కళలకు మందిరం
ఇలలో సాటిలేని భారతదేశం

చ ఆ: పావన హిమశైలం - గౌరి కిరీటం "పావన"
మాకాశ్మీరం - రమ్యారామం "మా"
ఇలలో సాతిలేని భారతదేశం
చ2: భగవద్గీత...భగవద్గీత వేద నినాదం
గౌతమ బుద్ధుని జ్ఞానప్రదీపం భగవద్గీత
రామకృష్ణ బోధలో అమృతసారం "రామ"
దేశాల వెదజల్లే దివ్యప్రదేశం "దేశాల"

ఇలలో సాటిలేని భారతదేశం
మా దేశం ఇలలో సాటిలేని భారతదేశం
చ3: కాళిదాస కావ్యం - జయదేవుని గానం "కాళి"
అజంత ఎల్లోరా - అద్భుత శిల్పం
గాంధీ రవీంద్రుల - ఘన సందేశం "గాంధీ"
ఖండ ఖండముల చాటే దేశం "ఖండ"
ఇలలో సాటిలేని భారతదేశం మా దేశం "ఇలలో"