పెళ్ళీ...పెళ్ళీ - The Indic Lyrics Database

పెళ్ళీ...పెళ్ళీ

गीतकार - తోలేటి | गायक - పిఠాపురం నాగేశ్వర రావు | संगीत - సుదర్శనం | फ़िल्म - సంఘం | वर्ष - 1954

Song link

View in Roman

పెళ్ళీ...పెళ్ళీ పెళ్ళీ పెళ్ళీ...
ఈడైనా దానితో జోడీగా హాయిగా ఈడైనా
ఈలోకమందు సౌఖ్యాల పొంది ఆనందమొందగా 
పెళ్ళీ... భలే మజా పెళ్ళీ... ఆహాహా పెళ్ళీ....
పందిళ్ళ కింద విందులు చేసే
అత్తిల్లే స్వర్గం ఆనందమార్గం
అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి
చేరిన సంసార జీవితం భలే భలే

చేరిన సంసార జీవితంలో సంఘంలో పూజితం
ఈ లోకమందు సౌఖ్యాల పొంది ఆనందమొందగా
పెళ్ళి... ఛంఛంఛం పెళ్ళి... డుండుండుం పెళ్లీ
ప్రేమకీ జాతి కీర్తి నీతి రీతి లేదయ్యోయ్
తెలుపు నలుపు లేదయ్యోయ్
మూడు ముళ్ళు వెయ్యయ్యెయ్
పెళ్ళీ...జిల్ జిల్ జిల్ పెళ్ళి... టకటకటక పెళ్ళి
దేవుడు నన్నే చల్లగ చూస్తే

అప్పుడే నాకు అవుతుంది పెళ్ళి నాకూ అవుతుంది పెళ్ళి "దేవుడు"
సరోజ గిరిజ వనజ జలజ మాలతి మాధవి మల్లిక మోహిని
ఎవతో ఓ భామిని ఆమే నీ కామిని
పట్నం పిల్లో పల్లెటూరి పిల్లో చిక్కిన రాజా చక్కిరకొట్టు
జణక్కు తకథిమి జణక్కు తకధిమి టికుటికుటికు డుండుం
వైవాహ కంకణం ప్రాప్తి బంధనం దైవ నిర్ణయం "వైవాహం"
పెళ్ళి...తళుక్కు జనపెళ్ళి... తదిగిణతోం పెళ్ళీ..."ఈడైనా"