ఎక్కడిదీ అందం - The Indic Lyrics Database

ఎక్కడిదీ అందం

गीतकार - మల్లాది రామకృష్ణశాస్త్రి | गायक - జిక్కి (పి.జి. కృష్ణవేణి) | संगीत - అశ్వత్థామ | फ़िल्म - రేచుక్క | वर्ष - 1954

Song link

View in Roman

ఎక్కడిదీ - !
ఎక్కడిదీ  అందం ఎవ్వరిదీ ఆనందం!
వెలిగే ఆనందం - చెలరేగే ఆనందం!
ఎక్కడిదీ ఆనందం!
లోకంలో కన్నెలకూ లోపాలెన్నే చిన్నది "లోకంలో"
మారుని జవరాలికైనా -
వంకలు దిద్దే వన్నెది "మారుని"
వెన్నెల దీపల్లె - మెరుపూతీవల్లె
ఏడుమల్లెపూవులెత్తు - తూగే

బంగారుపాప ఎవరో!
ఏలేవేరెవరో - కలలేలేవారెవరో "ఈలే"
ఎన్నెన్నో ఊహలు - కొసరే కోరికవేళ "ఎన్నెన్నో"
మేల్ మేల్ నెయ్యములు - మిడిసే వేడుక వేళ "మేల్"
చిక్కని మక్కువల - చక్కలి గింతలవేళ "చక్కని"
ఊహల ఉయ్యాలలో ఊగే బంగారు పాప
ఎవరో -
ఏలేవారెవరో - కలలేలేవారెవరో
ఏలేవారెవరో!