మధురము - The Indic Lyrics Database

మధురము

गीतकार - తోలేటి | गायक - ఘంటసాల | संगीत - సుదర్శనం | फ़िल्म - కాళహస్తి మహాత్మ్యం | वर्ष - 1954

Song link

View in Roman

మధురము శివమంత్రం మహిలో

మరువకె ఓ మనసా (2)

ఇహ పర సాధనమే (5) నరులకు

సురుచిర తారకమే

ఇహ పర సాధనమే నరులకు సురుచిత తారకమే

ఆగమ సంచార... ఆగమ సంచార

నా స్వాగతమిదెగొనుమా "ఆగమ"

భావజసంహారా (3) నన్నుకావగరావయ్య "భావజ"


పాలను ముంచెదవో ... "పాలను"

మున్నీటను ముంచెదవో పాలను

భారమునీదయ్యా (2) పాదము విడనయ్యా

నీ పాదము విడనయ్యా

జయహే సర్వేశా (2) సతీ శాంభవి ప్రాణేశా "జయహే"

కారుణ్యగుణ సాగరా (2) శ్రీకాళహస్తీశ్వరా నన్ను

కాపాడవా శంకరా "కారుణ్య" "మధురం"