O Devada - The Indic Lyrics Database

O Devada

गीतकार - సముద్రాల సీనియర్ | गायक - జమునా రాణి,ఉడత సరోజిని | संगीत - సి.ఆర్.సుబ్బరామన్ | फ़िल्म - దేవదాసు | वर्ष - 1953

Song link

View in Roman

ఓ దేవదా ఓ పార్వతీ
చదువు ఇదేనా అయవారు నిదరోతే తమరు ఇలాగే దౌడో దౌడా
ఓ దేవద చదువు ఇదేనా అయవారు నిదరోతే తమరు ఇలాగే దౌడో దౌడా
ఓ దేవద

కూనలమ్మ బజ్జిలో దివిగాలున్నాయే పడితే వాటముగా పట్టుపడేనే
కూనలమ్మ బజ్జిలో దివిగాలున్నాయే పడితే వాటముగా పట్టుపడేనే
బడిమానే ఎడముంటే ఎపుడూ ఇలాగే ఆటే ఆట
బడిమానే ఎడముంటే ఎపుడూ ఇలాగే ఆటే ఆట
ఓ పార్వతీ

రెక్కరాని కూననే పడితే పాపమే బడిలో నేర్చినది ఈ చదువేనా
రెక్కరాని కూననే పడితే పాపమే బడిలో నేర్చినది ఈ చదువేనా
బడిలోనే చదువైతే బ్రతుకు ఇలాగే బెదురు పాటే
బడిలోనే చదువైతే బ్రతుకు ఇలాగే బెదురు పాటే
ఓ పిరికి పార్వతి

తేలేనులే నీ బడాయి చాలునులే ఈ లడాయి
తేలేనులే నీ బడాయి చాలునులే ఈ లడాయి
లడాయిలా సరే మనకు జిలాయిలో జిలాయిలో
లడాయిలా సరే మనకు జిలాయిలో జిలాయిలో
ఆ అన్నా ఉ అన్నా అలిగి పోయే ఉడుకుమోత      
ఆ అన్నా ఉ అన్నా అలిగి పోయే ఉడుకుమోత      
రా రా పిరికి పార్వతి పో పో దూకుడు దేవద