వగలోయ్ వగలు - The Indic Lyrics Database

వగలోయ్ వగలు

गीतकार - పింగళి నాగేంద్రరావు | गायक - జిక్కి (పి.జి. కృష్ణవేణి) | संगीत - ఘంటసాల | फ़िल्म - Paataalabhairavi | वर्ष - 1951

Song link

View in Roman

వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలూ
బావలూ మామలూ బావలు మావలు బావలూ
లాలలూ లాలలూ  లాలలు లాలలు లాలలు
చింగారీ వీదెంట మావ రంగేళి పిల్లంట బావ
కొంగు తాకిందంటే... హేయ్...కుయ్...కుయ్ కుయిలే "లాలులూ"

నీ వెంట వస్తాను - ఆ నీ జంట ఉంటాను - ఏం "నీవెంట"
సైయంటే బావా ఉ ఉంటె మావా
చెలియనీ, భళియనీ, సరేయనీ, చెలామణి
నావెంట మీరంతా, గుమిగుమి, గుమిలే
లలలూ, లలలూ, లలలు, లలలు, లలలూ
వగలోయ్ వగలు, తళుకు బెళుకు వగలూ